¡Sorpréndeme!

Gold Rates 1947 నాటి బంగారం రేట్లు చూస్తే షాకే *India | Telugu OneIndia

2022-08-16 8 Dailymotion

know about gold rates in india from 1947 to till today shocks you the history | బంగారం అనేది భారతీయ సంస్కృతిలో భాగమనే చెప్పుకోవాలి. పూర్వం నుంచి భారతీయలు పసిడి ప్రియులే. అయితే బంగారం ధరలు మాత్రం అప్పటికీ, ఇప్పటికీ చాలా మారిపోయాయి. అవును స్వాతంత్ర్యం వచ్చిన తరువాత గోల్డ్ రేటు 50,000 శాతం మేర పెరిగింది. దీనికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
#GoldPrice
#GoldRates
#India